SRPT: గుడిబండ గ్రామపంచాయతీ పరిధిలో జలశిరి కార్యక్రమంలో భాగంగా బోర్వెల్స్‌కు ముగ్గులు వేసి, ఇంకుడు గుంతల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. భూగర్భ జలాలను పెంపొందించి భవిష్యత్‌లో నీటి ఎద్దడి నివారించడమే లక్ష్యమని సర్పంచ్ మందుల నాగయ్య తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అవినాష్‌రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ జైసింహారెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
గుడిబండలో జలశిరి కార్యక్రమం


