హైదరాబాద్: 28°C
తెలంగాణ

లెక్కలు వెల్లడించాలి: వేముల భూపాల్

వరంగల్ లారీ ఓనర్స్ అసోసియేషన్ లావాదేవీల లెక్కలను సభ్యుల సమక్షంలో వెల్లడించాలని సంఘం అధ్యక్షుడు వేముల భూపాల్ గురువారం డిమాండ్ చేశారు. మాజీ అధ్యక్షుడు వంగాల సమ్మిరెడ్డి హయాంలోని లెక్కలను కూడా సభ్యులకు చూపించాలని కోరారు. లెక్కలు వెల్లడించకుంటే సమ్మిరెడ్డి, సదానందం ఇళ్ల ఎదుట లారీ యజమానులతో కలిసి నిరసన చేపడతామని ఆయన హెచ్చరించారు.