SRPT: రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారి సేవలు చిరస్మరణీయం. ప్రజల కోసం జీవితాంతం పనిచేసిన మహానేత దామన్న. దివంగత నాయకులు, మాజీ మంత్రివర్యులు శ్రీ రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా 47వ వార్డు 60ఫీట్ రోడ్డు లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పిల్లల నాగరాజు నాయుడు ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ
సూర్యాపేటలో రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి వర్ధంతి


