E.G: పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాలకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. రాజమండ్రి సాహిత్య పీఠం, శ్రీశైలం, కూచిపూడి కళా పీఠాల్లోని పలు పీజీ, డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు VC మునిరత్నం నాయుడు వెల్లడించారు. అర్హత గల విద్యార్థులు ఈ నెల 17వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'PSTUలో అడ్మిషన్లు.. 17 వరకు గడువు'


