SKLM: సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా టెక్కలి పంచాయతీ ఆవరణలో పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం గురువారం నిర్వహించారు. నౌపడ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వైద్యుడు డాక్టర్ జె.ప్రవీణ్ కుమార్ సహకారంతో బీజేపీ నాయకులు ఏర్పాటు చేశారు. కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలు పొందారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ శేషగిరిరావు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
పారిశుద్ధ్య కార్మికులకు వైద్య శిబిరం


