GNTR: తెనాలి మండలం బుర్రిపాలెంలో ఈ నెల 4న సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో 800 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. సభా ప్రాంగణం, రాకపోకల మార్గాలు, పార్కింగ్ ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
బుర్రిపాలెంలో సీఎం పర్యటనకు పటిష్ట భద్రత


