హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గ్రామీణ ప్రాంతాల అభివృద్దే లక్ష్యం'

VZM: గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. ఈ మేరకు గురువారం జామి మండలం అలమండ గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో బాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను భూమి పూజ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్, ఆర్&బి అధికారులు పాల్గొన్నారు.