హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీ!

HYD: ​న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ గేటు వద్ద ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గతంలో బీఆర్‌ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌‌లో చేరిన దానం, మళ్లీ ఖైరతాబాద్‌ నుంచి పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదని కాంగ్రెస్ ఖైరతాబాద్ నాయకుని పేరుతో ఉన్న ఫ్లెక్సీ కలకలం రేపుతోంది.