NZB: కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బహుజన టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఉపాధ్యాయులు గురువారం మధ్యాహ్న భోజన సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. 6, 9వ తరగతుల బాహ్య మూల్యాంకనాన్ని బహిష్కరిస్తూ ఆందోళన చేపట్టినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన


