హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీరామ సేవ మండలి ఆధ్వర్యంలో పాదయాత్ర

NZB: శ్రీరామ సేవ మండలి, యోగా మిత్ర మండలి ఆధ్వర్యంలో అక్టోబర్ 3న లింబాద్రిగుట్టకు ప్రత్యేక పాదయాత్ర నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామంలోని ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు.