కృష్ణా: పెడన 5వ వార్డుకు చెందిన వైసీపీకి చెందిన మాజీ కౌన్సిలర్ మెహరున్నీసా ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ సమక్షంలో వైసీపీని వీడి టీడీపీ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ఆమెకు కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరి సహకారంతో పెడన నియోజకవర్గాన్ని సమిష్టిగా అభివృద్ధి చేసుకుందామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ పార్టీలో చేరిన మాజీ కౌన్సిలర్..!


