హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రపంచ మానసిక ఆరోగ్యంపై అవగాహన

GNTR: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో మానసిక ఆరోగ్యంపై అవగాహన పోస్టర్‌ను డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎం. పద్మావతి ఆవిష్కరించారు. మానసిక ఆరోగ్యం ప్రతి ఒక్కరి సమగ్ర ఆరోగ్యంలో కీలక భాగమని అధికారులు తెలిపారు. సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి నిపుణుల సలహా, సహాయం తీసుకోవాలని సూచించారు.