రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో తహసీల్దార్ సంతకం ఫోర్జరీ కలకలం రేపింది. మంగళ్ పల్లిలోని రూ.50 కోట్ల విలువైన 4.25 ఎకరాల ప్రభుత్వ భూమిని వహీదా బేగం అనే ప్రైవేటు వ్యక్తి పేరిట మార్చారు. ఫోర్జరీ సంతకంతో పట్టా పాసుపుస్తకం జారీ అయినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై రికార్డులను పరిశీలిస్తున్న రెవెన్యూ అధికారులు, పట్టా రద్దు కోసం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
తెలంగాణ
తహసీల్దార్ సంతకం ఫోర్జరీ కలకలం


