CTR: పుంగనూరుకు విచ్చేసిన శ్రీహరహరపురం మఠాదిపతి శ్రీ స్వయంప్రకాశ సచ్చిదానంద సరస్వతి మహాస్వామి ని గురువారం పట్టణంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మధుసూదన్ నాయుడు కలిసి ఆశీర్వాదం అందుకున్నారు. తర్వాత తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. పీఠాధిపతి ఆశీస్సులు పొందడం అదృష్టంగా భావిస్తున్నట్లు మధుసూదన్ నాయుడు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పీఠాధిపతి ఆశీస్సులు పొందిన టీటీపీ ఇన్చార్జి


