హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ అభివృద్ధిపై సమీక్ష

VSP: వీఎంఆర్‌డీఏ సమావేశ మందిరంలో కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిషోర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ ఎకానమిక్ రీజియన్ అభివృద్ధికి సంబంధించి చేపట్టాల్సిన వివిధ ప్రాజెక్టులపై చర్చించారు. అలాగే, ప్రస్తుతం జరుగున్న ప్రాజెక్టుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.