హైదరాబాద్: 28°C
తెలంగాణ

జడ్పీ ఉద్యోగులకు పదోన్నతులు

MLG: జిల్లా ప్రజాపరిషత్ పరిధిలోని పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులకు గురువారం పదోన్నతి, కారుణ్య నియామక ఉత్తర్వులను జడ్పీ సీఈవో సంపత్ రావు, డిప్యూటీ సీఈవో జి.కృష్ణ ప్రసాద్ఎం జారీ చేశారు. డీ.మక్బూల్ పాషాకు జూనియర్ అసిస్టెంట్‌గా, డి.విజయ, ఎండీ.కిర్మాణీలకు రికార్డ్ అసిస్టెంట్లుగా పదోన్నతులుకల్పించారు. సింధూజకు కారుణ్య నియామకపత్రం అందించారు.