MDK: చేగుంట విద్యార్థులకు భద్రత, చట్టాలపై అవగాహన ఉండాలని ఎస్సై-II భీక్యా నాయక్ పేర్కొన్నారు. ఇబ్రహీంపూర్ ZPHS పాఠశాలలో జిల్లా పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆటపాటలు, నాటికల ద్వారా సైబర్ నేరాలు, షీ టీమ్స్ సేవలు, గుడ్ టచ్-బ్యాడ్ టచ్, డయల్ 112పై చైతన్యపరిచారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, 180 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
ZPHSలో పోలీస్ కళాబృందం అవగాహన


