NLR: కలువాయి మండలం వెంకటరామరాజుపేట మలుపు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏలూరు నుంచి పెంచలకోనకు వెళ్తున్న కారు, బైకును ఢీకొంది. ఈ ఘటనలో అనంతసాగరం మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పెయింటింగ్ పని ముగించుకొని ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్


