TPT: TER-2047లో భాగంగా తిరుపతి కేంద్రంగా పారిశ్రామిక, పర్యాటక, లాజిస్టిక్స్ రంగాల అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించారు. 50,60 కీలక ప్రాజెక్టులు, వ్యవసాయం, సేవలు, పర్యాటక రంగాలను అభివృద్ధి చేయనున్నారు. TPT-NLR ప్రాంతంలో 2,500 ఎకరాల్లో స్పేస్ సిటీ, R&D పార్కు ఏర్పాటుపైనా ప్రతిపాదనలొచ్చాయి. టెంపుల్ టూరిజం సర్క్యూట్ అభివృద్ధిపై దృష్టి పెట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్
తిరుపతి అభివృద్ధిపై అధికారులు దృష్టి


