ASF: బెజ్జూర్ మండల కేంద్రానికి చెందిన సామల కిరణ్ కుమార్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ గురువారం నియామక పత్రాన్ని విడుదల చేశారు. కిరణ్ కుమార్ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ.. ఆర్యవైశ్య సంఘ అభివృద్దికి చేస్తున్న కృషి ఫలితంగా నియామకం జరిపినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
ఆర్యవైశ్య మహాసభ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శిగా కిరణ్ కుమార్


