CTR: బంగారుపాళ్యం మండలం మొగిలిలో పింఛన్ల పంపిణీని ఎమ్మెల్యే మురళీ మోహన్ గురువారం నిర్వహించారు. పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందేలా చూస్తామని వెల్లడించారు. అభివృద్ధి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
పింఛన్ల పంపిణీలో : ఎమ్మెల్యే


