హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

UPI TAX ఛార్జీలతో ఇతర చెల్లింపు మార్గాలకు ప్రజలు

CTP: UPI పై MDR ఛార్జీలు విధిస్తే వినియోగదారులు UPI కి బదులుగా ఇతర చెల్లింపు మార్గాలను ఎంచుకునే అవకాశం ఉందని LocalCircles సర్వే అంచనా వేసింది. 'వ్యాపారులు తమపై పడే భారాన్ని యూజర్లపై మోపితే వారు క్యాష్, క్రెడిట్/డెబిట్ కార్డులు, బ్యాంకు ట్రాన్స్ఫర్లను ఎంచుకోవచ్చు. ₹2వేలు పైబడిన చెల్లింపులకు UPIని వాడబోమని 76% మంది తెలిపారు' అని వివరించింది. మరి మీరు ఎలా చె