హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నిరుపేదల ఆరోగ్యమే కూటమి లక్ష్యం'

SKLM: నిరుపేదల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ బాబు అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం స్థానిక టీడీపీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక ఆశాకిరణంగా మారిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.