KNR: కరీంనగర్ ప్రతిమ మెడికల్ కాలేజీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఈ నెల 4న మధ్యాహ్నం కరీంనగర్‌కు రానున్న ఆయన, ప్రతిమ డీమ్డ్ యూనివర్సిటీ భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ రోజు ఏర్పాట్లను కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పరిశీలించారు. అమిత్ షా ఈ నెల 3న రాత్రి హైదరాబాద్ చేరుకుని, 4న సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొంటారన్నారు.
తెలంగాణ
అమిత్ షా పర్యటన ఏర్పాట్లు పరిశీలన


