PPM: మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సత్యం, అహింస, సమానత్వం, స్వచ్ఛత వంటి గాంధీజీ ఆదర్శాలు నేటికీ సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. గాంధీజీ కలల సాకారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సమరసతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజలందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు


