VZM: ఇంగిలాపల్లి గ్రామ సచివాలయాన్ని జేసీ సేధు మాధవన్ గురువారం తనిఖీ చేశారు. IVRS ఫీడ్‌బ్యాక్ ఆధారంగా రిజిస్టర్లు, ప్రభుత్వ సేవలు, దరఖాస్తుల పరిష్కారంపై ఆరా తీశారు. పెండింగ్ దరఖాస్తులను గడువులోగా పరిష్కరించి ప్రజలకు సకాలంలో సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం మర్రివలసలో గ్రౌండ్ ట్రూతింగ్, ఈకేవైసీ పనులను పరిశీలించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
సచివాలయంలో జేసీ ఆకస్మిక తనిఖీ


