TPT: మండలం సి.మల్లవరం గిరిజన గ్రామానికి చెందిన చెల్లయ్య అనారోగ్యంతో కదలలేని స్థితిలో ఇబ్బందులు పడుతున్నారు. తినేందుకు ఆహారం, వైద్యం అందక దయనీయ పరిస్థితిలో జీవిస్తున్నారు. గురువారం గ్రామ పర్యటనలో CPM జిల్లా కార్య దర్శి వందవాసి నాగరాజు దృష్టికి ఈ విషయం వచ్చింది. అధికారులు వెంటనే స్పందించి చెల్లయ్యకు ఆహారం, వైద్యం, నివాసం అందించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రోడ్డు పక్కన దీన స్థితిలో వ్యక్తి


