హైదరాబాద్: 28°C
తెలంగాణ

PACS డైరెక్టర్‌కు సన్మానం

SRCL: చందుర్తి మండల కేంద్రానికి చెందిన మేడికల తిరుపతి PACS డైరెక్టర్‌గా నియామకమైన సందర్భంగా మాల సంఘం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ మాలలు రాజకీయాల్లో వెనుకబడి ఉన్నారని, ముందుకు రావాలన్నారు. మాలలకు డైరెక్టర్ పదవిని తెచ్చినందుకు ప్రభుత్వ విప్ శ్రీనివాస్‌‌కు కృతజ్ఞతలు తెలిపారు.