MDK; అల్లాదుర్గం మండల కేంద్ర శివారులో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ షార్ట్‌సర్క్యూట్‌తో ఇవాళ ఉదయం 11 గంటల ప్రాంతంలో భారీగా దగ్ధమైంది. మంటలు, దట్టమైన పొగతో రైతులు భయాందోళనకు గురయ్యారు. గత రెండు నెలలుగా ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకరంగా మారిందని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రైతులు ఆరోపించారు.
తెలంగాణ
ట్రాన్స్‌ఫార్మర్ దగ్ధం.. రైతుల ఆగ్రహం


