దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1155 పాయింట్ల నష్టంతో 71,324 వద్ద.. నిఫ్టీ 391 పాయింట్ల నష్టంతో 22,228 వద్ద ట్రేడవుతున్నాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్‌ల నుంచి ఫారన్ ఇన్వెస్టర్లు తరలిపోవడం, అమెరికా బాండ్ రిటర్న్స్ పెరగడం మన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. మారుతీ సుజుకీ, బజాజ్ ఆటో, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
వ్యాపారం
కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు


