హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంకుడు గుంతలపై అవగాహన

VSP: వర్షపు నీటిని వృథా కాకుండా ఇంకుడు గుంతల్లోకి మళ్లించి భూగర్భ జలాలను పెంపొందించాలని ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి అన్నారు. హిమ హ్యూమనిటేరియన్ అసోసియేషన్, సింహాద్రి టీఎంటీ ఆధ్వర్యంలో గురువారం ఈస్ట్ పాయింట్ కాలనీలోని కేడీపీఎం హైస్కూల్ వద్ద నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.