TPT: ఎల్.ఎస్.నగరoలో తుడాఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు స్థానిక కూటమి నాయకులు, అధికారులతో కలిసి పర్యటించారు. డ్రైనేజీ, పారిశుద్ధ్యం, వీధి దీపాల సమస్యలను పరిశీలించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన, డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ,కాలువల నిర్మాణం, రోడ్ల మరమ్మతులకు తుడా నిధులతో త్వరితగతిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ఎల్. ఎస్.నగరంలో పర్యటించిన ఛైర్మన్


