హైదరాబాద్: 28°C
తెలంగాణ

తిరుమల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

ADB: జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా రిమ్స్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రక్తదానం చేశారు. తిరుమల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరంలో.. రిమ్స్ బ్లడ్ బ్యాంక్ ఇన్‌చార్జి అల్లూరి సతీష్ రెడ్డితో పాటు సులేమాన్, గజానంద్, బండ సునీల్, శ్రీకాంత్ స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.  బ్లడ్ డొనేట్ చేసి రిమ్స్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది సామాజిక బాధ్యత చాటుకున్నారు.