హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘మైనింగ్ మాఫియాపై విచారణ చేయాలి’

KMM: వెలుగుమట్లలో బెరిట్ రాయి అక్రమ తరలింపు వ్యవహారంపై సీపీఐ నాయకులు స్పందించారు. ఘటన స్థలాన్ని సందర్శించి, అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. విలువైన ఖనిజాన్ని తరలిస్తున్న ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భాగం హేమంరావు, ఎస్.కె. జానీమియా తదితరులు పాల్గొన్నారు.