హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులకు శిక్షణ కార్యక్రమం

GNTR: ప్రత్తి పంటలో గులాబీ రంగు కాయ తొలుచు పురుగు నివారణకు రైతులు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాలని జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు ఎం. పద్మావతి సూచించారు. ఫిరంగిపురం మండలం నుదురుపాడులో గురువారం గులాబీ రంగు కాయ తొలుచు పురుగు సమగ్ర యాజమాన్య పద్ధతులపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.