హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో అంగన్‌వాడీ ఉత్సవాలు..!

W.G: ఉండి మండలంలోని పలు గ్రామాల్లోని అంగన్‌వాడీ ఉత్సవాలు బీజేపీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఉప్పులూరు, పాములపర్రు,పెదపుల్లేరు, చినపుల్లేరు కేంద్రాలను సందర్శించారు. కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గాదిరాజు వెంకటేశ్వరరాజు యర్రా విక్రమ్, సీహెచ్. కిషన్ రాజు, జి. శ్రీనివాసరాజు, గాజుల శివ, కొమ్మన చంటి, మడిచెర్ల సూర్యప్రకాష్ అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.