హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగూర్ బ్యాక్‌వాటర్‌పై ఎమ్మెల్యే పరిశీలన

SRD: మానూర్ మండలం బోరంచలో సింగూర్ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ నీటి నిల్వలను ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ కృపాకర్‌రెడ్డి, సీఈ రామచందర్‌నాయక్‌లతో సమీక్ష నిర్వహించారు. రానున్న వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు సమ్మర్ యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.