SRPT: నడిగూడెం పీఏసీఎస్ ఆధ్వర్యంలో వల్లాపురం గ్రామంలో గురువారం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఎన్‌వీ నల్లగొండ విద్యా కమిటీ డైరెక్టర్, కోదాడ బ్లాక్‌కు చెందిన వట్టికూటి లక్ష్మీనారాయణ గౌడ్ కార్యక్రమానికి హాజరై సభ్యత్వ నమోదు ప్రక్రియను పరిశీలించారు. రైతులకు సహకార సంఘం సభ్యత్వం ప్రాధాన్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.
తెలంగాణ
పీఏసీఎస్ సభ్యత్వ నమోదు


