ATP: గ్రామీణాభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపుతున్నట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. గత 30 ఏళ్లుగా ప్రజలు ఎన్నికల్లో తనను ఆదరిస్తూ, ప్రభుత్వం ఉన్నా లేకున్నా MLAగా ఎన్నుకోవడాన్ని తాను ఎప్పటికీ మర్చిపోనని పేర్కొన్నారు. కూడేరు మండలం ఎంఎం హళ్లి వద్ద రూ. 6.60 కోట్లతో వంతెన, రూ. 4.50 కోట్లతో రహదారి నిర్మాణ పనులకు గురువారం భూమి పూజ చేసి ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
రహదారి నిర్మాణ పనులకు మంత్రి భూమి పూజ


