హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి

NRML: భైంసా పట్టణంలోని పలు రేషన్ షాపుల్లో డిజిటల్‌ స్మార్ట్‌ రేషన్‌ కార్డులను మున్సిపల్‌ చైర్మన్‌ టి.దత్తాత్రి లబ్ధిదారులకు కార్డులను అందజేశారు.రేషన్‌ సేవలను మరింత సులభతరం చేసే లక్ష్యంతో స్మార్ట్‌ కార్డులను అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు. ప్రతి కుటుంబం సన్న బియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.