GNTR: CMRF ద్వారా తెనాలి నియోజకవర్గానికి చెందిన 45 మందికి రూ.40.70 లక్షల ఆర్థిక సాయం మంజూరైంది. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ చొరవతో మంజూరైన చెక్కులను గురువారం లబ్ధిదారులకు అందజేశారు. ఆపదలో అండగా నిలిచిన సీఎం చంద్రబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
తెనాలిలో 45 మందికి CMRF పంపిణీ


