CTR: వృద్ధులు తమ శేషజీవితాన్ని గౌరవంగా, ప్రశాంతంగా గడపడానికి భారత ప్రభుత్వం చట్టాలను రూపొందించిందని న్యాయమూర్తి పరేశ్ కుమార్ తెలిపారు. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా గురువారం పుంగనూరు ధోబి కాలనీలో గల వృద్ధాశ్రమంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. వృద్ధుల హక్కులు, చట్టపరమైన రక్షణలపై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
వృద్ధులకు చట్టపరమైన రక్షణ పై అవగాహన సదస్సు


