SDPT: కోహెడ మండల కేంద్రంలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సామాజిక కార్యకర్త పిడిశెట్టి రాజు కోరారు. గురువారం గ్రామ సర్పంచ్ బందెల సుజాత–బాలకిషన్‌లకు వినతిపత్రం అందజేశారు. గాంధీజీ సత్యం, అహింస సిద్ధాంతాలను ప్రజలకు చాటారని పేర్కొంటూ, జయంతి సందర్భంగా విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని వినతి


