PDPL: జూలపల్లి మండలంలోని వర్కాపూర్ గ్రామంలో గల అంగన్వాడి కేంద్రం ని సూపర్వైజర్ లక్ష్మి గురువారం తనిఖీ చేశారు. వర్కాపూర్ గ్రామానికి చెందిన మోదం పెళ్లి స్వర్ణలత అనే గర్భిణీ స్త్రీ కి పోషక ఆహారాన్ని అందించడం లేదని సిడిపిఓ అధికారి కి ఫిర్యాదు చేయగా సూపర్వైజర్ లక్ష్మి అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి విచారణ చేపట్టి, తనిఖీ చేసి వివరాలను సేకరించారు.
తెలంగాణ
అంగన్వాడిలో తనిఖీ చేసిన సూపర్వైజర్


