MNCL: జన్నారం మండలం మురిమడుగు గ్రామంలో అటవీశాఖ ట్రెంచ్ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. అటవీ భూముల్లోకి ప్రవేశం లేదంటూ అధికారులు జేసీబీతో ట్రెంచ్ హద్దులు ఏర్పాటు చేయడంతో, స్థానిక రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పేదల భూములు లాక్కోవద్దని బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జి భూక్యా జాన్సన్ నాయక్ అటవీశాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు.
తెలంగాణ
అటవీశాఖ ట్రెంచ్ ఏర్పాటుపై బాధితుల నిరసన


