KKD: పెద్దాపురంలో వైసీపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు తుమ్మల బాబు అధ్యక్షతన, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో చేరికల కార్యక్రమం జరిగింది. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ నూతనంగా చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్
పెద్దాపురం జనసేనలో భారీ చేరికలు


