PDPL: సుల్తానాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు 76వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు రాజమల్లు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి కేక్ కట్ చేశారు. సర్పంచ్, ఎంపీపీ, ఎమ్మెల్యే, టీడీపీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా రాజమల్లు రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని కొనియాడారు.
తెలంగాణ
ఘనంగా రాజమల్లు జయంతి వేడుకలు


