హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అవార్డుకు అరకు పైన్‌రీ ఎంపిక

ASR: స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్‌-2026లో 'స్వచ్ఛ టూరిస్ట్ ప్లేసెస్-ఆంధ్రప్రదేశ్' విభాగంలో అరకు పైన్‌రీ ఎంపికైంది. అక్టోబర్ 2న విజయవాడలో జరిగే కార్యక్రమంలో సీఎం సమక్షంలో అవార్డు అందుకోనున్నట్లు ఎఫ్ఆర్‌వో కోటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ గుర్తింపు అటవీ శాఖ, వీఎస్ఎస్ సభ్యులు, స్థానిక సమాజానికి గర్వకారణమని నిర్వాహకులు తెలిపారు.