హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కొత్త పెన్షన్లకు అర్హత ఆధారంగా ఇస్తాం'

ELR: సామాజిక భద్రతా పెన్షన్లను ప్రతినెలా ఒకటో తేదీన క్రమం తప్పకుండా అందిస్తున్నామని ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. 29వ డివిజన్ కుమ్మర్ రేవు ప్రాంతంలో ఇళ్ల పట్టాల సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని, కొత్త పెన్షన్లకు వితంతువులు, దివ్యాంగులు, 60 ఏళ్లు నిండిన వారిని అర్హత ఆధారంగా గుర్తించి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.