KKD: ఏలేశ్వరం వైఆర్‌సీ ప్రాంతంలో నవయుగ భవన నిర్మాణ కార్మిక సంఘం గురువారం సమావేశం నిర్వహించారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. అనంతరం లేబర్ ఆఫీసర్ ఆదిరెడ్డి ధరణికి, తహసీల్దార్‌కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను సమర్పించారు. 2019 నుంచి పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌ల పరిహారాలు చెల్లించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'


